ఆదివాసీల సత్తా చాటాలి: ఎంపీ సోయం బాబురావు

Update: 2019-11-02 06:37 GMT

చట్టబద్దత లేని కులాలను ఎస్‌టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాడతామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. ప్రతి ఒక్క ఆదివాసి ఒక మిలిటెంట్‌లా పని చేయాలని అన్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఆదివాసీల ఛలో ఢిల్లీ సన్నాహక సభకు ఎంపీ బాబూరావు హాజరయ్యారు. డిసెంబర్‌ 9న జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆదివాసీల సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News