నటుడిస్థాయి నుంచి రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ అందుకే ఎదగలేకపోయారు : ఎమ్మెల్సీ జంగా
పవన్ కళ్యాణ్ ఒక నటుడిస్థాయి నుంచి రాజకీయ నేత స్థాయికి ఎదగలేకపోయారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. జగన్ విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని బట్టే పవన్ అజెండా ఏమిటో ఏ జెండా నీడలో ఉన్నాడో జనానికి అర్థమైపోయిందన్నారు కృష్ణమూర్తి.