ఒంగోలు పట్టణంలోని మారుతీనగర్‌లో ఏడుకొండలు అనే ఆటోడ్రైవర్ రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య అసహజ శృంగార కోరికలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు.
ఏడుకొండలు భార్య కాలేజీ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లోబరుచుకునేది. ఆన్‌లైన్‌లో సెక్స్ టాయ్స్ కొని బాలికలతో అసహజ శృంగారం చేసేదని పోలీసులు తెలిపారు. దీనిపై ఓ బాలిక స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఏడుకొండలు ఇంటికివెళ్లిన పోలీసులకు రకరకాల సెక్స్ టాయ్స్ దొరికాయి. దీన్ని అవమానంగా భావించిన ఏడుకొండలు భవనంపై నుంచి దూకి ప్రాణాలు విడిచాడు.