అరుణ్ జైట్లీకి.. వెంకయ్యనాయుడు సంతాపం

Update: 2019-11-18 06:33 GMT

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మాజీ ఎంపీ అరుణ్ జైట్లీ మృతిపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. పలు మంత్రిత్వ శాఖల్లో అరుణ్‌ జైట్లీ చేసిన సేవల్ని వెంకయ్య నాయుడు కొనియాడారు. జైట్లీ ఏ శాఖ చేపట్టినా.. తన మార్క్‌ చూపించారని తెలిపారు.

Similar News