యుద్ధాన్ని మొదలుపెట్టిన శివసేన

Update: 2019-11-18 06:45 GMT

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత కమలనాథులపై శివసేన నేతలు యుద్ధం ప్రకటించారు. సమావేశాల తొలిరోజే నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ ఆవరణ మార్మోగింది. శివాజీ విగ్రహం వద్ద ఎంపీలు ఆందోళన బాట పట్టారు. రైతు సమస్యలపై శివాజీ విగ్రహం వద్ద జెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Similar News