రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు

Update: 2019-11-20 04:30 GMT

హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు కలకలం రేపాయి. రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి రామానాయుడు స్టూడియోతో పాటు పది చోట్ల సోదాల్ని ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అటు.. నిర్మాత.. సురేష్‌ బాబు, హీరో వెంకటేష్‌ నివాసాల్లోనూ ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి.

Similar News