ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2019-11-30 09:34 GMT

కామాంధుల చేతిలో దారుణ హత్యకు గురైన డాక్టర్‌ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. శంషాబాద్‌లోని బాధితురాలి నివాసానికి వెళ్లిన కిషన్‌ రెడ్డి.. ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

Similar News