ఆ మృగాలకు ఉరి వేయడమే సరైన శిక్ష : చంద్రబాబు

Update: 2019-12-02 10:25 GMT

సీఎం జగన్‌ పాలనపై చంద్రబాబు ఫైర్‌

జగన్‌ తీరుతో అభివృద్ధి అంతా వెనక్కు వెళ్లిపోతోంది-చంద్రబాబు

రాష్ట్రంలో పెట్టుబడులు లేవు.. ఇన్వెస్టర్లు వెనక్కు వెళ్లిపోయారు-చంద్రబాబు

గోదావరి జలాలు బనకచర్ల వద్దకు తెస్తేనే రాయలసీమ బాగుపడుతుంది-చంద్రబాబు

నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి నీటి సమస్య తొలగించాం-చంద్రబాబు

40 కోట్లతో కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ ఇచ్చాం-చంద్రబాబు

హైకోర్టు బెంచ్‌ని కర్నూల్‌కు కేటాయించాం-చంద్రబాబు

హైదరాబాద్‌లో దిషాను దారుణంగా హత్య చేశారు-చంద్రబాబు

ఇలాంటి వ్యక్తులకు భూమిపైన ఉండే హక్కు లేదు-చంద్రబాబు

ఈ మృగాలకు ఉరి వేయడమే సరైన శిక్ష-చంద్రబాబు

Similar News