దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై.. సామాన్య ప్రజానీకంతో పాటు.. సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. కామాంధుల చేతిలో బలైన దిశకు పోలీసులు సరైన న్యాయం చేశారని సినీ నటుడు బాలకృష్ణ, హీరోయిన్ ఛార్మీ, నటుడు ఉత్తేజ్ అన్నారు.