వావ్.. రూ.22,000 స్మార్ట్ టీవీ రూ.8499కే వస్తోంది..

Update: 2019-12-16 05:37 GMT

స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఈ-కామర్స్ సంస్థ ప్లిప్ కార్ట్. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన 32 అంగుళాల హెచ్ డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.22,000 కాగా, ప్రస్తుతం నడుస్తున్న ఆఫర్ సేల్‌లో దీన్ని కేవలం రూ.8,499కే విక్రయిస్తున్నారు. ఈ టీవీని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే పది శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ బ్యాంకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1000లు తగ్గుతుంది. డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ టీవీ సేల్‌లో వీయూ, బ్లాపంక్ట్, బీపీఎల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలు ఉంచారు.

Similar News