రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు.
కమిటీ సిఫార్సులు ఇవే
*విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం
*విశాఖలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయాలి
*తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు
*వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విఖాలో నిర్వహించాలి
*శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు
*కర్నూలులో హైకోర్టు, ఒక బెంచ్ అమరావతిలో, విశాఖలో మరో బెంచ్
*అమరావతిలో రాజభవన్