మూడు రాజధానులంటూ ఏపీ సీఎం జగన్.. రాష్ట్రంలో చిచ్చురేపాడని BJYM రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆరోపించారు.. ఈ నిర్ణయంతో అమరావతిని కేంద్ర పాలితప్రాంతంగా చేసి... ఏపీని 3 రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వమే అన్యాయం చేస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు రమేష్ నాయుడు.