చంద్రబాబుపై ఉన్న కక్షతో జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని.. సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. కేపిటల్‌గా అమరావతికే సీపీఐ కట్టుబడి ఉందన్నారు నారాయణ. జీఎన్‌రావు కమిటీకి విలువ లేదని నారయణ అభిప్రాయపడ్డారు.