రైతుల ఆందోళనలు విరమింపజేసేలా ప్రభుత్వం చర్యలు

Update: 2019-12-26 10:27 GMT

రాజధాని రైతుల ఆందోళనలు విరమింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రులు బుగ్గన, కన్నబాబు, బొత్స, నారాయణ స్వామి సభ్యులుగా.. రైతుల ఆందోళనలపై కేబినెట్ సబ్‌ కమిటీ వేయనుంది. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులకు.. ఎలా న్యాయం చేయాలనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. కేబినెట్‌ సబ్‌ కమిటీ.. రాజధాని రైతులతో చర్చించనుంది. రైతులకు భారీ ప్యాకేజీ సహా ఇతర వరాలపై ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.

 

Similar News