సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూతబడ్డాయి. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం శివాలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ రాహుకేతు పూజల కోసం.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులు విపరీతంగా రావడంతో.. దక్షణమూర్తి ముందు కూర్చోబెట్టి పూజలు నిర్వహించారు.