కారు స్పీడ్ ను తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు : మంత్రి మల్లారెడ్డి

Update: 2019-12-29 15:42 GMT

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు TRS పార్టీ కే పట్టం కడతారన్నారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన టీఆర్‌ఎస్‌ మహిళ చైతన్య సదస్సుకు మంత్రులు తలసాని , శ్రీనివాస్ గౌడ్ ,GHMC మేయర్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎన్నిక ఏదైనా.. కారు స్పీడ్ ను తట్టుకునే శక్తి ఏ పార్టీ కి లేదని , కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పని అయిపోయిందన్నారు మంత్రి మల్లారెడ్డి.

Similar News