జనవరి నాలుగున తుది జాబితా : నాగిరెడ్డి

Update: 2019-12-30 13:30 GMT

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను కొత్త చట్టం ప్రకారం, కొత్త పద్ధతిలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి అన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేశామని.. ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. జనవరి నాలుగున తుది జాబితా ప్రకటిస్తామన్న నాగిరెడ్డి.. రిజర్వేషన్లపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

Similar News