టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్

Update: 2020-03-02 16:45 GMT

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిని దూషించిన కేసులో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆముదాలవలస అన్న క్యాంటీన్‌ దగ్గర కూన రవికుమార్‌, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులను పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కూనరవికుమార్‌ను అరెస్టు చేశారు.

Similar News