మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అన్నారు సీఎం కేసీఆర్. ఇలాంటి స్కీమ్‌పై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేసిందని ఫైరయ్యారు. ఆ పథకం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు వినే దమ్ములేదని.. అందుకే సభ నుంచి పారిపోయారని విమర్శించారు.. మిషన్ భగీరథపై 11 రాష్ట్రాలు ఆరా తీశాయని చెప్పారు.