కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల నుంచి 108 వాహనాలను హైదరాబాద్‌కు పిలుపిస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలిస్తోంది. మరికొందరని నేరుగా వికారాబాద్‌లోని హరిత హోటల్‌కు తీసుకెళ్తున్నారు.