*సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
*ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
* స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకెళ్లినా నెగ్గని ఏపీ వాదన
* ఎన్నికల వాయిదాపై ఎస్‌ఈసీ నిర్ణయం సమర్థించిన సుప్రీం
*ఎస్‌ఈసీ ఉత్తర్వులు కొట్టేసేందుకు నో చెప్పిన త్రిసభ్య ధర్మాసనం
*కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎస్‌ఈసీ అనుమతి తీసుకోండి: సుప్రీంకోర్టు
*ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే దానిపై ఎస్‌ఈసీదే తుది నిర్ణయం: సుప్రీంకోర్టు
*ఎన్నికల కోడ్ నిలిచిపోతుందన్న సుప్రీంకోర్టు
*ఆరు వారాల తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి.. ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది: సుప్రీంకోర్టు
*ప్రభుత్వం తరపున అరగంటపాటు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ మెహతా