అదే సంకల్పం, అదే నినాదం. అమరావతి గ్రామాల్లో రాజధాని నినాదం హోరెత్తుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు గళమెత్తుతున్నారు. 94రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.