నిర్భయ దోషులకు ఉరి.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న జనం

Update: 2020-03-20 08:46 GMT

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుతో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో జనం సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇన్నాళ్ల పోరాటం తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందన్నారు.

Similar News