ఏపీలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో పహారా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాహనాలను ఆంధ్ర సరిహద్దుల్లో అనుమతించడం లేదు. బస్సుల్లో ప్రయాణిస్తున్నవారిని కూడా కిందకు దించేస్తున్నారు. దీంతో పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు.