ఏపీలో 300 దాటినా కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-04-06 20:39 GMT

ఏపీలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తుంది. తాజాగా మరో 37 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. కొత్తగా వచ్చిన కేసుల్లో అధికంగా కర్నూల్ లో 18 కేసులు నమోదు కాగా.. నెల్లూరు లో 8, పశ్చిమ గోదావరి లో 5, కడప లో 4, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 37 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 303కి పెరిగింది

Similar News