కరోనా సోకి భారతీయ జనతా యువమోర్చా నాయకుడు ఆగ్రా మృతి చెందారు. 35 ఏళ్ళ వయసున్న ఆయనకు కరోనా పాజిటివ్ రావటంతో ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో ఆగ్రాలో కరోనా మృతుల సంఖ్య 27కు చేరింది. బీజేవైఎం నాయకుడి కుటుంబసభ్యులను కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు.