జూన్‌ 30 వరకు ట్రైన్‌ టికెట్లు రద్దు

Update: 2020-05-16 08:20 GMT

జూన్‌ 30 వరకు ట్రైన్‌ టికెట్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. రద్దయిన రైళ్లలో టికెట్‌ ఛార్జీలు వెనక్కు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. టికెట్‌ రద్దయిన ప్రయాణికులకు పూర్తి డబ్బును రిటన్‌ ఇస్తామన్నారు రైల్వే అధికారులు. కౌంటర్‌ వద్ద టికటె్‌ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక సూచనలు చేశారు. ఆర్నెల్లలోపు ఎప్పుడైనా కౌంటర్‌ వద్ద టికెట్‌ ఇచ్చి రిఫండ్‌ పొందే సౌకర్యం కల్పించారు.

Similar News