తమిళనాడులో కొత్తగా 601 కేసులు

Update: 2020-05-19 23:19 GMT

తమిళనాడులో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఈరోజు 601 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,448కి చేరింది. ఈరోజు 489 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ మొత్తం 4,895 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు, ఇప్పటి వరకు 84 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. ఇంకా 7,466 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News