మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 2250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసులు సంఖ్య 39297కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 1390 మంది మృతిచెందారని.. ఇంకా.. 27,581 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.