తమిళనాడులో 100కు చేరువలో కరోనా మరణాలు.. 786 కొత్త కేసులు

Update: 2020-05-22 22:59 GMT

కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈరోజు 786 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు కేసులు సంఖ్య 14753కు చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాలు 98కి చేరింది.

Similar News