న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు.. 44 మందికి నోటీసులు

Update: 2020-05-29 14:58 GMT

హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో.. మరో 44 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌, పంచ్ ప్రభాకర్ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో రెండు రోజుల క్రితం 49 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు రంగంలో దిగారు.

Similar News