టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై టీటీడీ భూములు, ఆస్తులు విక్రయించరాదని టీటీడీ నిర్ణయించింది. అన్యక్రాంతమైతే.. వాటి పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని.. గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. పాలకమండలిపై ఆరోపణలు చేసిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డెసిషన్ తీసుకుంది టీటీడీ పాలకమండలి.