డాక్టర్ సుధాకర్ కేసు.. ఏపీ హైకోర్టులో వాదనలు

Update: 2020-06-04 14:57 GMT

డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. విశాఖ మానసిక వైద్యశాల సూపరిండెంట్‌ సమక్షంలో.. సుధాకర్‌ సంతకం పెట్టినట్టు పిటిషన్‌లో లేని కారణంగా.. టెక్నికల్ అబ్జెక్షన్‌ చూపుతూ... వెకేషన్‌ కోర్టు వాయిదా వేసింది. స్థానిక న్యాయవాది సమక్షంలో సంతకం పెట్టినట్టు.. ధృవీకరణ లేని కారణంగా వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Similar News