ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయి: బొంతు రామ్మోహన్

Update: 2020-06-04 23:06 GMT

ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అన్నారు GHMC మేయర్ బొంతు రామ్మోహన్. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లేదంటే ఫైన్ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. జనం బాధ్యతతో మెలగకపోతే కేసులు ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్‌ అన్నారు.

Similar News