రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి స్పీకర్ తమ్మినేని

Update: 2020-06-06 23:10 GMT

ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు ఖాళీ చేయాల్సిందేనన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సర్కారు స్థలాలను ఎవరు ఆక్రమించినా పార్టీలకు అతీతంగా నిర్దాక్షిణ్యంగా తొలగించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జులై 8న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కావాల్సిందేనన్నారు. లేదంటే ఇంటికి వెళ్లడం ఖాయమని రెవిన్యూ సిబ్బంది, సర్వేయర్లను హెచ్చరించారు తమ్మినేని. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని లైదాం ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు.

Similar News