జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపవాస దీక్ష నిర్వహించింది. యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అమర్‌నాథ్, మాజిద్, విరాహత్ అలీతో పాటు.. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కలుకూరి రాములు, రాజేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జిరిగిన ఈ దీక్షకు వివిధ జిల్లాల నుంచి జర్నలిస్ట్ నాయకులు హాజరయ్యారు. మనోజ్ కుటుంబానికి పొంగులేటి 20వేలు ఇచ్చారు.