మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు

Update: 2020-06-16 08:15 GMT

పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరవడంతో ఆయన ఏలూరు జైల్ నుంచి విడుదలయ్యారు. చింతమనేనితోపాటు 8 మందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ESI కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ ఈ నెల 12న కలపర్రు టోల్‌గేట్ వద్దకు వచ్చారు.

Similar News