లోకేశ్ ను కొట్టాలని ప్రయత్నం చేశారు : మాజీ మంత్రి యనమల

Update: 2020-06-18 13:19 GMT

లోకేష్ ను కొట్టాలని ప్రయత్నం చేస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సభలో అధికారపక్షమే గొడవకు దిగడం ఎక్కడా చూడలేదన్నారు. తాను ఎక్కడా సభలో అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ను ఉపయోగించలేదన్నారు. అవసరమైతే రికార్డులను చెక్ చేసుకోవచ్చన్నారు. సభలో రూల్ 90 మోషన్ కు అధికార పక్ష సభ్యులు అడ్డుపడ్డారని ఆయన విమర్శించారు. ఎక్కడ యాక్షన్ ఉంటే... రియాక్షన్ ఉంటుందన్నారు.

Similar News