అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు..

Update: 2020-06-18 14:24 GMT

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తెలుగురాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బస్సులు ఎప్పటినుంచి నడపాలి అనేదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Similar News