మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం విషమం

Update: 2020-06-18 21:22 GMT

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం విషమంగా ఉందని.. ఆయన చికిత్స పొందుతున్న మేదాంత ఆస్పత్రి డైరక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. లాల్జీ డాంటన్ ఆరోగ్యం విషమంగా ఉందని.. అయితే నియంత్రణలో ఉందని అన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని.. ప్రత్యేక వైద్యనిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా, గవర్నర్ డాంటన్ శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే

Similar News