ట్రంప్ ఓటమి ఖాయమని చెప్పిన తాజా సర్వే

Update: 2020-06-18 23:29 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని తాజా సర్వేలో తేలింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కరోనా వైరస్ మహమ్మారి వంటి అంశాలు ట్రంప్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం ఖామమని.. జో బిడెన్ వైట్ హౌస్ కు వెల్లడం తథ్యమని ఈ సర్వే సారాంశం. మే 28, జూన్ 4న జరిగిన ఈ పోల్ లో ట్రంప్ ఆమోదం రేటింగ్ 39 శాతానికి పడిపోయిందని ఈ సర్వే ద్వారా తెలిసింది.

Similar News