కృష్ణా బేసిన్‌లో మొదలైన వరద ప్రవాహం

Update: 2020-06-20 11:19 GMT

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం మొదలైంది. ఎగువన కర్నాటకలో వర్షాలు కురుస్తుండడంతో.. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఒక్కరోజే సుమారు 48 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. 4 TMCల కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం సుమారు 130 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 43 టీఎంసీల నిల్వ ఉంది.

Similar News