ప్రముఖ న్యాయ నిపుణులు జంధ్యాల రవిశంకర్ మరో కీలక ట్వీట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై జంధ్యాల రవిశంకర్ ఘాటుగా ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో పశ్చాత్తాపం ఉందా అని సందేహాన్ని వ్యక్తపరిచారు. లేక పునరావృతం చేస్తుందా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఎలాగైనా వాట్ వాషేనని.. సమయం లేదు మిత్రమా అంటూ జంధ్యాల రవిశంకర్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
Is the government of AP repenting or repeating “colours”!?
Either way “white wash”“white wash”
“సమయము లేదు మితృమా”@tv5newsnow @TV9Telugu @abntelugutv @hmtvnewslive @NtvTeluguLive @etvteluguindia @hmtvnewslive @ysjagan @ap24x7justin @AndhraPradeshCM @BJPAndhra @TDP4INDIA
— Ravi Shankar Jandhyala (@RaviSha64106690) June 22, 2020