టీడీపీ మద్దతుదారు నలందా కిషోర్ అరెస్ట్

Update: 2020-06-23 14:42 GMT

విశాఖలో టీడీపీ మద్దతుదారు నలందా కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ చేశారంటూ.. కిషోర్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ.. తెల్లవారుజామున కిషోర్‌ను అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్‌పై కిషోర్‌ను సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Similar News