ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

Update: 2020-06-25 07:22 GMT

ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.. కేవలం రాష్ట్రంలో కొత్తగా 477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 19 వేల 85 శాంపిల్స్ ను పరీక్షించారు. అలాగే కృష్ణ లో ఇద్దరు, కర్నూలు లో ఇద్దరు.. గుంటూరు ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒక్కరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ 136 మంది మరణించారు. అటు.. కొత్తగా 118 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం 3830 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 4817 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం నమోదైన కేసులు మాత్రం 10,884 గా ఉన్నాయి.

Similar News