'మహా' పోలీసులపై విరుచుకుపడుతున్న కరోనా

Update: 2020-06-24 20:59 GMT

మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కరోనా నుంచి కాపాడేందుకు రక్షక కవచాలుగా పనిచేస్తున్న పోలీసులపై.. ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన రెండురోజుల్లో 185 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింద.ి అటు, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో పోలస్ శాఖలో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకూ 4288 మహారాష్ట్ర పోలీసులకు కరోనా సోకింది. ఇందులో 3239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 998 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అటు, 51మంది మృతి చెందారు.

Similar News