వరుసగా మూడో రోజూ రూపాయి స్ట్రాంగ్‌

Update: 2020-06-24 19:39 GMT

ఈక్విటీ మార్కెట్లు స్ట్రాంగ్‌గా ఉండటం, డాలర్ అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరుసగా మూడోరోజూ రూపాయి మారకం విలువ బలపడింది. బుధవారం ఆసియాలో రెండో అత్యుత్తమ పెర్ఫామర్‌గా రూపాయి నిలిచింది. బుధవారం ఉదయం డాలర్‌తో పోలిస్తే 7 పైసలు బలపడి 75.59 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన రూపాయి, ప్రస్తుతం 3 పైసలు మెరుగుపడి 75.63 వద్ద కొనసాగుతోంది. ఇక బాండ్ మార్కెట్‌ విషయానికి వస్తే రూ.45వేల కోట్ల విలువైన ట్రెజరీ బిల్స్‌ విక్రయం కోసం ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News