బీహార్ మంత్రికి కరోనా.. ఆందోళనలో సహచరులు

Update: 2020-06-28 19:09 GMT

దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తాజా బీహార్ కు చెందని ఓ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవల ఆయన రాష్ట్ర సచివాలయంలో మీటింగ్ పెట్టారు. దీంతో వారిలో ఆందోళన మొదలైంది. వారిలో కొంతమంది సెల్ఫ్ ఐసోలేసన్ కు వెళ్లారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా.. పలువురు ఈ మహమ్మారితో మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలల్లో కూడా పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

Similar News