పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుతం

Update: 2020-07-05 15:02 GMT

పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. పాక్షిక చంద్రగ్రహణం సంభవించింది. అయితే భారత్ లో పగలు కావడంతో చంద్రగ్రహణం కనిపించే అవకాశం రాలేదు. యూరప్ లోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ , అంట్లాంటిక్, అంటార్కిటికా ఖండాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలా 37 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం అయింది. 11 గంటలా 25 నిమిషాల వరకూ కనిపించింది. దీంతో సుమారు రెండు గంటలా 45 నిమిషాలపాటు ఈ అధ్బుత్వం కొనసాగింది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రగ్రహణలు సంభవించాయి.Full View

Similar News