మరికొన్ని రోజులు మూతపడనున్న తాజ్‌మహాల్

Update: 2020-07-06 14:20 GMT

తాజ్‌మహాల్ మరికొన్ని రోజులు మూతపడనుంది. ఆగ్రాలో కరోనా కేసులు పెరగడమే దీనికి కారణంగా తెలస్తుంది. గడిచిన నాలుగు రోజుల్లో 55 మందికి ఆగ్రాలో కరోనా సోకింది. జిల్లాలో మొత్తం 71 కంటోన్మెంట్ జోనులు ఉన్నాయి. దీంతో యూపీ ప్రభుత్వం తాజమహాల్ తెరచి.. సందర్శకులకు అనుమతి ఇవ్వాలనే విషయంలో వెనక్కు తగ్గింది. స్మారక చిహ్నాలు తెలిస్తే.. సందర్శకుల తాకిడిపెరిగి కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News